వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బుజ్జగింపు అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ఓదార్పు

పర్యాయ పదాలు
అనునయము, అనునీతి, అనులాపము, అభిసాంత్వనము, అభిసాంత్వము, ఆశ్వాసనము, ఉపచ్ఛందనము, ఉపలాలనము, ఉపశమనము, ఉపశాంతి, ఊఱట, ఊఱడింపు, పరామరిక, పరామరిస, ప్రత్యాశ్వాసనము, ప్రశ్రయము, ప్రసరము, బుజ్జగము, బుజ్జగింత, బుజ్జగింపు, బుజ్జవము, లాలన, లాలనము, సమాశ్వాసము, సాంత్వనము, సాంత్వము, సాకతము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బుజ్జవము&oldid=860127" నుండి వెలికితీశారు