వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ:

సం. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • కడపటి అక్షరమునకు ముందు అక్షరము
1. ధర్మార్థకామములచేత మంత్రిలోనగువారి చిత్తమును పరీక్షించుట;
2. (వ్యాకరణమున) కడపటి యక్షరమునకు ముందటి యక్షరము. ............. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • ధర్మార్ధకామముల చేత మంత్రిలోనగువారిచిత్తమును పరీక్షించుట.
స్థాపనము.
ఉపాయము.
మోసము.
సంబంధిత పదాలు

ఉపధా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఉ. వీచి, సంచి. వీనిలోని తుదివర్ణము ఇకారము. దానివెనుక నున్నది చకారము. అది ఉపధయనఁబడును. (మ||సూ|| గారి ఆంధ్రభాషానుశాసనము.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉపధ&oldid=951943" నుండి వెలికితీశారు