ఈనె
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యము
- వ్యుత్పత్తి
ఈనియ యొక్క రూపాంతరము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆకుల నరము(పర్వీరణము)
ఈనె అంటే ఆకు మధ్యలో అంతర్లీనంగా సన్నని అస్థిపంజరములా ఉండే జీవ నిర్మాణ భాగము. టెంకాయ ఆకు మధ్యలోని ఈ నెలతో చీపురు తయారు చేస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
కొబ్బరి ఈనెలు, టెంకాయ ఈనెలు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |