మానవుని అస్థిపంజరము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అస్థి, పంజరము అను రెండు పదముల కలయిక.ఎముకలగూడు

బహువచనం లేక ఏక వచనం

అస్థిపంజరములు, అస్థిపంజరాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

అస్థిపంజరము అంటే అనేక ప్రాణుల శరీరాని నిర్మాణానికి ఆధారమైన ఎముకలతో నిత్మితమైన ప్రకృతి సహజమైన గూడు. /శరీరమందున్న ఎముకలుమాత్రముగల మనుష్యాకారము

నానార్థాలు

ఎముకలగూడు/ కంకాళము

సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>