ఇద్ధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. ఎండ. /2. ప్రకాశము. /3. ఆశ్చర్యము.
- విణ. (అ.ఆ.అ.)1. ప్రకాశితము./2. దగ్ధము./3. పరిశుద్ధము./4. ఉగ్రము./5. అప్రతిహతము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
దీప్తము, దగ్ధము, ఉగ్రము, నిరాటంకము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు