ఇడ్లీ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఇడ్లీలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇడ్లి దక్షిణ భారతీయుల అభిమాన అల్పాహారం. ఊదయపు సమయాలాలలో దీనిని అల్పాహారంగా తీసుకుంటారు. తమిళులు ఇద్లీలను అత్యధికంగా ఉదయపు అల్పాహారంగా తీసుకుంటారు. ఆహార దక్షిణభారతీయ విక్రయశాలలో ఉదయ సమయంలో ఇది తప్పక లభ్యం ఔతుంది. సాధారణంగా మినప పప్పు, ఉప్పుడు లేక బియ్యం నాన బెట్టి రుబ్బి లేక రవ్వ కలిపి ఆరు నుండి పన్నెందు గంటల సమయం ఊర పెట్టి ఆ పిండిని ప్రత్యేక పాత్రలో ఆవిరి మీద ఉడికిస్తారు. వీటిని సాంబారు, చెట్నీ మరియు వివిధ రకాల పోడులతో నూనెను కలిపి తింటారు. వీటిని అనేక విధాలుగా చేయడం పరిపాటి.

నానార్థాలు
సంబంధిత పదాలు

రవ ఇడ్లీ, ఇడ్లీ రవ్వ, ఇడ్లి పళ్ళెం, ఇడ్లి కుక్కర్, ఇడ్లి గిన్నె, సేమ్యా ఇడ్లి, రాగి ఇడ్లి, కాంచి ఇడ్లి, సాంబార్ ఇడ్లి, మిని ఇడ్లి, ఇడ్లి ఫ్రై, ఇడ్లి మంచూరియా, మినీ ఇడ్లి, పెద్ద ఇడ్లి, కప్పు ఇడ్లి, గ్లాస్ ఇడ్లి, సగ్గుబియ్యం ఇడ్లి, బెల్లం ఇడ్లి, కంది పప్పు ఇడ్లి, గోధుమ నూక ఇడ్లి, బియ్యపు నూక ఇడ్లి, కుష్బు ఇడ్లి.

  1. ఉప్మా
  2. గారె
  3. పునుకు
  4. బూరె
  5. మసాలవడ
  6. వడ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇడ్లి&oldid=907018" నుండి వెలికితీశారు