ఉప్మా

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • ఉప్మా ఇది ఒక దక్షిణ భారతీయుల అల్పాహారం. దీనిని ఉదయపు అల్పాహారంగా తీసుకుంటారు. అలాగే కొన్ని విధముల ఉపవాస సమయంలో భోజనానికి బదులుగా ఉప్మాను ఆహారంగా తీసుకుంటారు. దీనిని తయారు చెయ్యడం తేలిక. దీనిని తయారు చెయ్యడానికి అయ్యే సమయం తక్కువే. ఉప్మాతో సాధారణంగా చెట్నీలు, సాంబారు, మరియు ఆవకాయ లాంటి ఊరగాయలతో తింటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉప్మా&oldid=910816" నుండి వెలికితీశారు