ఆహుతి

ఆహుతి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
  • స్త్రీలింగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం
  • ఆహుతులు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • అగ్నియందు వేల్చుట.

ఆహుతి అంటే అగ్ని లో ప్రయత్నపూర్వకముగా వేసినది.

దెబ్బ,గాత,సెలవు,వేటు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఆత్మాహుతి
  2. పూర్ణాహుతి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆహుతి&oldid=962806" నుండి వెలికితీశారు