బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సమప్ణ, నజరు, కానుక, నైవేద్యము, బలి.

  • a burnt offering ఆహుతి.
  • a meat offering వపాహోమము.
  • a drink offering అఘ్య్ము.
  • a wave offering మంగళ ఆరతి.

నామవాచకం, s, (add,) In Leviticus vii.

  • the Bengali version uses these phrases.
  • Burnt offering హోమము.
  • Meat offering నైవేద్యము.
  • Sin offering ప్రాయశ్చిత్తము.
  • Trespass offering దోషార్థబలి.
  • Consecrationపవిత్రకరణార్థకము.
  • peace offering మంగళార్థబలి.
  • Wave offering ఆందోళనీయము.
  • Heave ఉత్తళనీయము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=offering&oldid=939254" నుండి వెలికితీశారు