ఆత్రం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
తొందరపాటు, పేరాస, అత్యాశ [దక్షిణాంధ్రం; కోస్తా]
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: ఆత్రగాడికి బుద్ధిమట్టం.
- ఆత్రగానికి బుద్ధిమట్టు; -ఆత్రంతో తిన్నాడు.