ఆత్మహత్య
ఆత్మహత్య
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఆత్మహత్య నామవాచకం/సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
ఆత్మ అనే నామవాచకము హత్య అనే క్రియా పదముల కలయికతో ఏర్పడిన పదము.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆత్మహత్య అంటే బలవంతముగా ప్రాణము తీసుకోవడము./చంపు/తనను తాను చంపుకొనుట./బలవంతముగ తన ప్రాణమును తాను పోగొట్టుకొనుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆత్మహత్యాసదృశ్యము./ ఆత్మఘాతుకుఁడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పూర్వం ఆత్మహత్య చేసుకోడాని కుపయోగించే విషం
- తమ కుటుంబ ఆర్థిక పరిస్థితికి భీతి చెంది మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొంది