విభిన్న అర్థాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

ఆడు (క్రియ) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
వ్యుత్పత్తి

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఉదా: ఆటలాడు. / నటనమాడు\ అబద్దాలాడు /

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. కదలిక
  2. చలనం
  3. గమనం
సంబంధిత పదాలు
వర్తమానం
ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ఆడుతున్నాను ఆడుతున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు ఆడుతున్నావు ఆడుతున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ఆడుతున్నాడు ఆడుతున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ఆడుతున్నది ఆడుతున్నారు
భూతకాలం
ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ఆడాను ఆడాము
మధ్యమ పురుష: నీవు / మీరు ఆడావు ఆడారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ఆడాడు ఆడారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ఆడింది ఆడారు
  1. నటనమాడు.
  2. గాలాడు.
  3. అల్లల్లాడు.
  4. వ్రేలాడు
  5. పొర్లాడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఆడు తూ పాడుతూ పని చేస్తూ ఉంటే అలుపు సొలుపేమున్నది..... ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది.. ఒక సినిమా పాటలో పద ప్రయోగము.
  • సినిమాపాటలో పదప్రయోగము: ఆడవే మయూరీ...... నటన మాడవే మయూరీ..........
  • "జూదము నీతో నాడఁగడఁగెదను." భార. ఆర. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

ఆడు (విశేషణం) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • ఆడు

==విశేషణం== విశేషణం

పదాలు <small>మార్చు</small>

సంబంధించిన పదాలు
వ్యతిరేక పదాలు

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

move

"https://te.wiktionary.org/w/index.php?title=ఆడు&oldid=951435" నుండి వెలికితీశారు