ఆచూకీ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఆచూకీలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆచూకీ అంటే అజ్ఞాతంలో ఉన్న వివరణ. /ఆనవాలు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆ దొంగల ఆచూకీ పోలీసులు కను గొన్నారు.
- లాండ్రీ పెట్టిన వాడు ఎక్కడా ఆచూకీ దొరక్కుండా పోయాడు.