వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/యు. దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. అహంకారము, దర్పము. 2. ఉత్సాహము. 3. చనవు. 4. అవకాశము, వీలు. కీర్తి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

యశము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"చ. అసమున మీఁదెఱుంగక మహాగ్రహవృత్తిఁ గడంగి చెచ్చెరన్‌, బసులకుఁగూయిగాఁ జనియెఁబాఁపఁడు." భార. విరా. ౫, ఆ.

యశము.

"ఉ. చెన్నగు మానికంబులును జెల్వగుగుఱ్ఱము లేనుఁగుల్‌ పదా,ర్వన్నియపైఁడి కోర్కి గడవంగను బాఱులకిచ్చి యెన్నియే, జన్నము లెన్నఁజేయుచు నసంబున మీఱెడు వారుసాటియే, కన్నియ యల్కలేక యొడికంబుగనుండెడు ప్రోడకెయ్యెడన్‌." య. ౩, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అసము&oldid=907870" నుండి వెలికితీశారు