వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

అధికారము;/అనురాగము;/ కోరిక;/ చెల్లుబడి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. . అధికారము; "క. గొల్లఁడు వ్యాధుఁడు రజకుఁడు, కల్లమ్మెడువాఁడు లోనుగాఁగొందఱు దా, రిల్లాలప్పరువందగు, నిల్లునడపు చనవు దానికిచ్చిన కతనన్‌" విజ్ఞా. వ్య, కాం.
  2. అనురాగము; "క. ధనమిచ్చి పుచ్చుకొన్నను, మనమున నోర్వంగవచ్చు మగఁడింతులకున్‌, జనవిచ్చి పుచ్చుకొన్నను, మనవచ్చునె యింకనేటిమాటలు చెపుమా." పా. ౧, ఆ.
  3. . కోరిక; "గీ. సమరమొనరించి వచ్చి నీచనవుఁదీర్తు." జై. ౪, ఆ. (ఈ గ్రంథమున దీనికి రెండు పద్యములకు ముందు తనకోర్కి, తలఁపఁగ అనురెండు పద్యములను జూచునది.)
  4. చెల్లుబడి. "చ. వినుము నృపాల భూసురులు వెక్కసమైనఁ బరిత్యజించి పో, యిన కనకంబుఁజేకొన మహీపతికిం జనుఁగాని వారికిన్‌, జనవొకనాడు లేదు." జై. ౧, ఆ. (ఇది తగవు లోనగువాని వంటిది.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చనవు&oldid=884731" నుండి వెలికితీశారు