అష్ట గంధాలు :
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1.కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, పన్నీరు, శ్రీగంధం, గంధం.
- 1. చందనము, 2. అగరు, 3. దేవదారు, 4. కోలింజనము, 5. కుసుమము, 6. శైలజము, 7. జటామాంసి, 8. సురగోరోచనము.
- 1. కస్తూరి, 2. కేసరము, 3. కృష్ణాగరు, 4. గోరోచనము, 5. చందనము, 6. రక్తచందనము, 7. గోపీచందనము, 8. మలయాగరు.
- 1. జాజికాయ, 2. జాపత్రి, 3. లవంగములు, 4. దాల్చినచెక్క, 5. ఏలకులు, 6. నాగకేసరములు, 7. మిరియములు, 8. కస్తూరి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు