అష్టాదశ-శృంగార చేష్టలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. భావము, 2. హావము, 3. హేల, 4. మాధుర్యము, 5. ధైర్యము, 6. లీల, 7. విలాసము, 8. విచ్ఛిత్తి, 9. విభ్రమము, 10. కిలికించితము, 11. మోట్టాయితము, 12. కుట్టమితము, 13. బిబ్బోకము, 14. లలితము, 15. కుతూహలము, 16. చకితము, 17. విహృతము, 18. హాసము. [ప్రతాపరుద్రీయము]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002