అష్టాదశ-కుష్ఠములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ పదము
- వ్యుత్పత్తి
ఎనిమిది విధములైన కుష్టు రోగములు
అర్థ వివరణ
<small>మార్చు</small>1. కాపాలికము, 2. ఔదుంబరము, 3. మండలము, 4. చర్చిక, 5. ఋష్యజిహ్వము, 6. విపాదిక, 7. సిధ్మము, 8. కిటిభము, 9. అలసము, 10. దద్రువు, 11. పామ, 12. విస్ఫోటకము, 13. మహాకుష్ఠము, 14. చర్మదళము, 15. పుండరీకము, 16. శతారుకము, 17. కారణము, 18. చిత్రము. [శార్ఙ్గధరసంహిత]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు