అష్టకష్టాలు
అష్టకష్టాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అష్టకష్టాలు ఋణము,యాచన ,వార్ధక్యము ,జారత్వము ,చౌర్యము ,దారిద్ర్యము ,రోగము ,భుక్తవిశేషముఅనే ఎనిమిది విదమైన కష్టము లు.
- దేశాంతరగమనము, భార్యావియోగముఆపత్కాలబంధుదర్శనము ,ఉచ్చిష్ఠభక్షణము, శతృస్నేహము,పరాన్నప్రతీక్షణము,భంగము, దారిద్ర్యంఇవి ఇంకొక ఎనిమిది విదములైన కష్టాలు.
- దాస్యము,దారిద్ర్యము, భార్యావిహీనము,స్వయంకృషి, యాచించుట,నిరాకరణ,ఋణం ,దారి నడచుట .
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు