వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అప్పు. /అపమిత్యకము/నీళ్లు= శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. అరువు.
  2. బాకీ.
సంబంధిత పదాలు

ఋణముగా

వ్యతిరేక పదాలు

అనృణుఁడు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మానవుఁడు తీర్పవలసిన దేవర్షి పితౄణములలో చివరిది యగు పితౄణము
  • ఒకరీయవలసిన ఋణమును తానిచ్చుటకు ఒప్పుకొను

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

india

"https://te.wiktionary.org/w/index.php?title=ఋణము&oldid=952076" నుండి వెలికితీశారు