అశ్విని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అశ్విని నామవాచకం.సం. వి. ఈ. స్త్రీ.
- వ్యుత్పత్తి
వ్యు. అశ్వః తన్ముఖాకారోఽస్తస్యాః-అశ్వ + ఇని-ఙీప్. గుఱ్ఱపుమోమువంటి ఆకారముకలది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒకానొక అప్సరస-సూర్యుని భార్యలలో ఒకతె. అశ్వినీ దేవతల తల్లి. బడబ........
--- అశ్వినీ నక్షత్రము - నక్షత్రము లిరువదియేడింటిలో మొదటిది. ......ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు