అవలోకనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం./సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తనలొ తను ఆలోచించుకోవడము
- జరిగిన సంగతిని కనిపెట్టుట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
1. చూచుట. 2. కన్ను. 3. చూపు. 4. పరిశీలనము. 5. విచారణ-అనుసంధానము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తిరుమల తిరుపతి దేవస్థానములు వారు మహర్షుల చరిత్రలు, అనేకములైన ఇతిహాస పురాణాలను చక్కగా అవలోకనము చేసి సర్వజనావబోధకమైన సరళ సుందర శైలిలో రచించిరి.