అభిస్వాంతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఓదార్పు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అనునయము, అనునీతి, అనులాపము, అభిసాంత్వనము, అభిసాంత్వము, ఆశ్వాసనము, ఉపచ్ఛందనము, ఉపలాలనము, ఉపశమనము, ఉపశాంతి, ఊఱట, ఊఱడింపు, పరామరిక, పరామరిస, ప్రత్యాశ్వాసనము, ప్రశ్రయము, ప్రసరము, బుజ్జగము, బుజ్జగింత, బుజ్జగింపు, బుజ్జవము, లాలన, లాలనము, సమాశ్వాసము, సాంత్వనము, సాంత్వము, సాకతము.
- వ్యతిరేక పదాలు