అప్సరస
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అప్సరస నామవాచకం./సం. వి. స్. స్త్రీ.
స్త్రీలింగము
- వ్యుత్పత్తి
వ్యు. అద్భ్యః సరతి - అప్ + సృ + అనుస్. (ఔణా.) నీటినుండి వెడలినది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అప్సరస అంటే సముద్ర మధనంలో సముద్రము నుండి వెలువడిన నురుగు నుండి ఉద్భవించిన వారు. వీరి సంఖ్య 60 కోట్లు. ఘృతాచి/ అప్సరస్త్రీ /దేవవేశ్య.
- అప్సరస్స్త్రీ, అచ్చర.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- దేవవేశ్య. [వికృ. అచ్చర]. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
నీటబుట్టినది./స్వర్గవేశ్య.
- సంబంధిత పదాలు
అప్సరస్త్రీ, /వికృ. అచ్చర.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒకానొక అప్సరస-సూర్యుని భార్యలలో ఒకతె. అశ్వినీ దేవతల తల్లి. బడబ
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |