అపర్ణ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అపర్ణ నామవాచకము./సం.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- దుర్గాదేవి.
- తెలుగువారి ఒక మహిళల పేరు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఈశ్వరి
- అంబిక
- భవాని
- గౌరి
- ఉమ
- పార్వతి
- శ్యామల
- కాళి
- భైరవి
- కాత్యాయిని
- దాక్షాయణి
- లలిత
- దుర్గ
- సర్వమంగళ
- చాముండి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు