అంబిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంబిక నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పార్వతీదేవి మరో పేరు.
- మహాభారతంలో విచిత్రవీర్యుని భార్య.
- అంబాలిక విచిత్ర వీర్యుని భార్య. అంబిక/అంబాలిక అక్క చెల్లెండ్రు. కాశిరాజు కూతుర్లు. విచిత్రవీర్యుని భార్యలు. వీరలలో అంబిక జ్యేష్ఠురాలు. విచిత్రవీర్యుని మరణానంతరము దేవరన్యాయమున వీరియందు సత్యవతియాజ్ఞనొంది వ్యాసమహర్షి ధృతరాష్ట్ర పాండురాజులను పుట్టించెను.
- తెలుగువారి ఒక మహిళల పేరు.
పార్వతికి మరోక నామము. భద్రకాళి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు