అనుగుణం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అను(పోలిన)గుణం(గుణాలున్న).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

తగిన, సమానగుణాలున్న.

నానార్థాలు
  1. అనుసరణ
  2. అనుకూలము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. వ్యతిరేకము
  2. ప్రతికూలము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అనుగుణం&oldid=896054" నుండి వెలికితీశారు