అనామత్తు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- విశేషణం.
"అనామతు" అనే రూపం కూడా ఉంది.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- నమ్మకము మీద కొద్దికాలం ఒక వస్తువును ఇంకొకరికి ఇవ్వడం.
- ఒకవస్తువును వాడుకోకుండా ఊరికే ఉంచడం.
- అమానత్తు.
- చేబదులువలె, తాత్కాలికమైన లెక్క. [నెల్లూరు] ....అనామత్తులో వ్రాసి డబ్బు తీసుకో.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small>అన్ని ఇంటర్ వికీ లింకులు<small>మార్చు</small> |