abeyance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, (a state of suspension, or temporary extinction ) ఊరికేవుండడము, అనుపయోగముగా వుండడము, అనామత్తు.
- It is in abeyance అది అనామత్తుగావున్నది.
- the appointment is now in abeyance ఆ వుద్యోగము యిప్పుడు వూరికే వున్నది.
- the marriage is now in abeyance ఆ పెండ్లి ప్రస్తుతము నిలిచివున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).