అనాచారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
న(కానిది)ఆచారము(సంప్రదాయానుకూలమైన లేక ధర్మశాస్త్ర సమ్మతమైన ప్రవర్తన).
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>- సాంప్రదాయ విరుద్ధమైన లేదా దర్మశాస్త్ర విరుద్ధమైన నడవడి. ఆచారములేమి.
- దురాచారము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు