అధీనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం./సం.విణ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అధీనము అంటే అధికారము నకు లోబడి ఉన్నది, లొంగి యున్నది, వశమైనది, విధేయముగా నున్నది. ఆయత్తము/ అగ్గము/లోకువ/స్వాధీనము/ ఆయత్తము, వశమందున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1823 లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి (తీసు)కొన్న తరువాత అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి.
- అది నాయాధీనములో లేదు
- దాన్ని నీ అధీనము చేసినాను
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |