వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థముసవరించు

  1. చేయి దాటిపోని స్థితి
  2. అదుపు అంటే నియంత్రణ.
  3. విశేష్యము /కట్టుబాటు. /హద్దు./నియమము
ఆజ్ఞ/భయము
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అదుపు లేదు

పద ప్రయోగాలుసవరించు

  • మాట అదుపులో ఉంటే మనిషికి విలువ దక్కుతుంది.
  • పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు.
  • మాట అదుపులో నుంచుకో.
  • యక్తి లేదా సంస్థ పనితీరు మీద ఉన్న అదుపు
  • శ్రీపతిరెడ్డి హత్యతో ఉద్రిక్తత నెలకొన్న షాబాద్‌ దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలో పరిస్థితి అదుపులో ఉంది
  • రాష్ట్ర వ్యాప్తంగా నక్సలైట్లను... అదుపులోకి తీసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు
"https://te.wiktionary.org/w/index.php?title=అదుపు&oldid=893745" నుండి వెలికితీశారు