అదను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- దేశ్యం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సరైన లేక తగిన సమయము. ఉదా: రైతులు అదను చూచి విత్తనములు వేస్తారు
- వేళ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అదను పదను చూసి విత్తనాలు వేయాలి.
అనువాదాలు
<small>మార్చు</small>
మూలాలు, వనరులు<small>మార్చు</small>బయటి లింకులు<small>మార్చు</small> |