అత్యంతము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం/క్రియావిశేషణం./సం.విణ. (అ.ఆ.అ)
- వ్యుత్పత్తి
- అతి + అంతము అనే రెండు పదాలు యణాదేశ సంధి గా ఏర్పడిన పదం.
- బహువచనం లేక ఏక వచనం
- అంతము నతిక్రమించినది, నాశములేనిది.
- క్రి.విణ.1. మితిమీఱునట్లు, మిగుల; 2. బొత్తిగా, సుతరాము.
అర్థ వివరణ
<small>మార్చు</small>- విశేషణం
- చాలా ఎక్కువ.
- నిండైనది, పూర్ణమైనది.
- సంపూర్ణమైనది, అంతులేనిది.
- అంతు లేనిది, తుదలేనిది, శాశ్వతమైనది.
- క్రియావిశేషణం
- ఎక్కువగా, పెల్లు.
- ఎల్లప్పుడు, శాశ్వతముగా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అత్యంతముగా, ఎక్కువగా,
- వ్యతిరేక పదాలు