అఖండదీపము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>(ఆఱిపోకుండగా) దేవాలయములలో ఎల్లప్పుడును వెలుగుచుండు దీపము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1."వైరి మదాంధకారమున కఖండదీపముగఁ జేసి." [నిర్వ-1-30] 2."కడునర్థితోడ నఖండదీపంబు, లెడపక నిత్యవేయేసి ముట్టింప." [బసవ-4ఆ.]