అక్షి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము अक्षि నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కన్ను.
  2. నేత్రము
నానార్థాలు
  • రెండు (సంఖ్య).
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

శుక్రుడు ఏకాక్షి = ఏక + అక్షి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అక్షి&oldid=950434" నుండి వెలికితీశారు