అక్కెడబెట్టడం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మెట్ట సాగుచేసే పొలంలో జొన్న మొదలైన పంటలమధ్య, వేరే చాళ్ళుగా కంది మొదలైన పైరుపెట్టడం [సామాన్యార్థంలో ఎదబెట్టడం అనిగూడా అంటారు. అక్కెడవేయడం అనీ అంటారు] [దక్షిణాంధ్రం]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>