మెట్ట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/వి. (మాం)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మెరక ... కొండ, పర్వతము; నీరు లేని భూమి, పాదము. విణ. ఉన్నతము-సూ.ఆం.ని
- నీటివసతిలేని ప్రదేశము. [నెల్లూరు]
- ఆడువారు వెండ్రుకలను ఎడమవైపుకు మళ్ళించి తురుముకొను కొప్పు .
- మాగాణి, జొన్న మొదలగునవి పండు పొలము. [నెల్లూరు; కర్నూలు; తెలంగాణము].........మెట్ట పది ఎకరాలు; మెరక; చెల్క.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు