అక్కెడవేయడం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మెట్ట సాగుచేసే పొలంలో జొన్న మొదలైన పంటలమధ్య, వేరే చాళ్ళుగా కంది మొదలైన పైరుపెట్టడం [సామాన్యార్థంలో ఎదబెట్టడం అనిగూడా అంటారు. అక్కెడవేయడం అనీ అంటారు] [దక్షిణాంధ్రం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు