వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము./దే. వి.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం
  • అక్కసులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అక్కసు అంటే ఏమీ చేయలేని కోపము.
  2. ఆగ్రహము, కోపము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కసి, చలము, ఆగ్రహము, కోపము.

సంబంధిత పదాలు
అక్కసుకాడు, అక్కసి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అభిమానుల పై అక్కసు చూపించడం ఎంతవరకు న్యాయము ?
  • ఆర్ధిక మాంద్యం వచ్చాక మన అక్కసు కాస్త మెత్తబడింది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=అక్కసు&oldid=950414" నుండి వెలికితీశారు