వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అల, తరంగము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "వ. కడలి మొగ యక్కలిం దగులువడిన జోగునుంబోలె." కాశీ. ౨, ఆ.
  2. "క. తగులువడి యపుడు వడిసెడి, గగనమణి రథంబు దోరగలువడి నిలిచెన్, బొగరుమొగ కడలియక్కలిఁ, దగిలి నిలువఁబడిన ఘనవితతియుం బోలెన్." కాశీ. ౧,ఆ. ౧౩౩.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అక్కలి&oldid=887675" నుండి వెలికితీశారు