అంతావసాయి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
నఖకేశాంతములను ఛేదించు వాఁడు
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. (నఖకేశాంతములను ఛేదించు వాఁడు) నాపితుడు, మంగలి;
- 2. (తన సంతోషమునకై జంతువులను జంపువాడు.) చండాలుఁడు;
- 3. కసాయివాఁడు;
- 4. (వార్ధకమున తత్వ నిశ్చయము చేయువాడు.) ముని.
.............. వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
<small>మార్చు</small>- వ్యతిరేక పదాలు