వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కుక్క మాంసమును వండి తినువాఁడు, చండాలుఁడు.

  • భ్రష్టుఁడు, చండాలుఁడు, వెలివేయఁబడిన వాఁడు, బహిష్కారము చేయఁబడినవాఁడు

తోటి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

స్వపచుడు, శ్వపచుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"పరఁగు చండాలుండు సురయాళువనఁగను." [ఆం.భా.-2-549]

  • స్వధర్మభ్రష్టుడయిన బ్రాహ్మణుడు చండాలునితో సమానుఁడగును

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>