అంతరిక్షము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /సం.వి.అ.న.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అంతర్ + ఈక్ష + ఘఞ్. అనగా స్వర్గమునకు భూమికి నడుమ కనఁబడునది
తనలో నక్షత్రములను గలది.... ఆకాశము.
అర్థ వివరణ
<small>మార్చు</small>అనంతమైనది అంతుతెలియ శక్యం కానిది కోటాను కోట్ల నక్షత్రాలు పాలపుంతలు కలిగినది అంతరిక్షము . అంతరీక్షము / రోదసి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అంతరీక్షము 1. ఆకాశము. 2. అభ్రకము.
- సంబంధిత పదాలు
- అంతరిక్షనౌక.
- అంతరిక్షయానం.