అంకురము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం. అంకురములు - బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>విత్తనమునుండి మొలకెత్తిన మొలక అని అర్థము, అంకురం
3. నెత్తురు :రక్తము. 4. రోమము : వెండ్రుక. 5. నన, ముకుళము : చూ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నఖాంకురములు
- ప్రేమాంకురము /రూ-అంకూరము
- అంకురించు
- అంకురించడము
- అంకురితము
- అంకురితస్మితము
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆయనకు అంకురము లేనందున
- వంశాంకురము నిలిచేలాగు దత్తు చేసికొనెను
- పెదవి మీద లేనగవంకురింప