అంకితం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంకితం నామవాచకం.
- వ్యుత్పత్తి
- లెక్కించబడినది.
- గుర్తువేయబడినది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>(రాజుల లేక ప్రముఖుల నామముచే) చిహ్నితమైనది. కృతి ఈయబడినది. పోతనామాత్యుడు తన కృతులను మానవులకు అంకిత మివ్వ లేదు. సమర్పించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పోతన రామాంకితముగా (రాముని గుర్తు వేసిన అనగా రాముని పేర) తెలుగుభాగవతము రచించెను.
- గ్రంధాలను అచ్చువేయడం-అంకితం చేయడం
అనువాదాలు
<small>మార్చు</small>
|
మూలాలు, వనరులు
<small>మార్చు</small>సూ.ని.