dedication

(Dedication నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, సమర్పణ, అర్పణ.

  • of an image సంప్రోక్షణ.
  • of a temple ప్రతిష్ట.
  • of a book అంకితము.
  • of a poemis commonly called or dedicatory stanzas షష్ట్యంతములు.
  • becausethe words "to" the ruler "to" them protector &c.
  • are in (షష్టి)the dative case.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dedication&oldid=928364" నుండి వెలికితీశారు