సమర్పించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పూజ్యులకు ఇచ్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | సమర్పించాను | సమర్పించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | సమర్పించావు | సమర్పించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | సమర్పించాడు | సమర్పించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | సమర్పించింది | సమర్పించారు |
- వ్యతిరేక పదాలు