వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము.

వ్యుత్పత్తి

నూనె, దీపము అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం
  • దీపాలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నూనెతో కుందులలో వెలిగించే దీపాలను నునె దీపాలు అంటారు. ఇవి అతి పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉన్నాయి. ఇవి మట్టి, గాజు, పింగణీ, లేదా లోహాలతో తయారుచేయబడి ఉంటాయి.
  • చాలా రకాల నూనెలు దీపాల కోసం వాడకంలో ఉన్నాయి. ఉదా. నెయ్యి, నువ్వుల నూనె, ఆలివ్ నూనె, కిరోసిన్ మొదలైనవి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • సాంప్రదాయకంగా దీపాల్ని దేవుని కోసం ప్రత్యేకంగా వాడతారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నూనె_దీపం&oldid=879531" నుండి వెలికితీశారు