దీపము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- దీపము నామవాచకము.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from దీపము
|
|
|
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- గోరంత దీపము కొండంత వెలుగు.................. ఇది ఒక సామెత
- ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ............... ఇది ఒక సామెత
- దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇది ఒక సామెత
- దీపంబు లేని ఇంటను చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ! [సుమతీ శకము]
- గాల్లొ దీపము పెట్టి దేవుడా నీదే బారం అంటే ఎలా?
అనువాదాలు <small>మార్చు</small>
|